మా గురించి

శ్రీరామ్ హోమియోపతి హాస్పిటల్ వ్యవస్థాపకులుశ్రీ డా . సానబోయిన శ్రీనివాసరావు , ఆంధ్రప్రదేశ్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన, J.S.P.S గవర్నమెంట్ హోమియో మెడికల్ కళాశాల ,హైదరాబాదు నుండి హోమియో పతి వైద్యంలో రాష్ట్రంలో ప్రప్రథమ హోమియో గ్రాడ్యుయేట్ M.B.S.(Homeo) 5 1/2 సంవత్సరాల కోర్సు 1979-85 బ్యాచ్ నుండి ఉతీర్ణులయినారు .ఆక్యుపంచర్ వైద్య విధానంలో M.Ac(Master in Acupuncture) కోర్సు చేసి ఆధునిక ఆక్యుపంచర్ చికిత్స అందిస్తున్నారు

సేవలు

ప్రత్యేక చికిత్సలు

క్యాన్సర్
కిడ్నీ వ్యాధులు

హామీ చికిత్సలు

హెపటైటిస్ - బి
వైరల్ వ్యాధులు

మహిళలకు సంబంధించిన వ్యాధులు

థైరాయిడ్
గర్భాశయము తిత్తులు
రుతు సమస్యలు
వంధ్యత్వం

పురుషులకు సంబంధించిన వ్యాధులు

అంగస్ధంభన సమస్య
సిఫిలిస్
శుక్రకణాల లోపాలు
చెవి ,కంటి వ్యాధులు
పైల్స్

కీళ్ళ వ్యాధులు

ఆర్థరైటిస్
ఆస్టియో పోరోసిస్

చర్మ వ్యాధులు

సోరియాసిస్
తమర
గజ్జి
బొల్లి

చిన్న పిల్లల వ్యాధులు

ఆస్తమా
విరోచనాలు
మానసిక ఎదుగుదల లేకపోవుట
వైరల్ ఇన్ఫెక్షన్స్

ఆటోఇమ్యూన్ వ్యాధులు

మైగ్రేన్
డయాబెటిస్
రక్తకణాల సమస్యలు
కడుపులో పుండ్లు

విజయాలు

1995 సంవత్సరంలో ఢిల్లీలో విజ్ఞాన భవన్ నందు 49 వ ప్రపంచ హోమియోవైద్య మహా సభల లో శ్రీ డా . సానబోయిన శ్రీనివాసరావు గారు విజయవంతం గా చికిత్స చేసిన బోన్ క్యాన్సర్ గూర్చి పరిశోధన పత్రము సమర్పించారు . 38 దేశ హోమియో వైద్య ప్రతినిధుల ప్రశంసలు పొందారు .

ఉచిత హెల్త్ క్యాంప్లు, స్థానిక మీడియా, ఆరోగ్య కార్యక్రమాలు, పలు వార్తాపత్రికలు మరియు హోమియో మ్యాగజైన్స్లలో ప్రచురించబడిన అనేక రకాల నయమయిన కేసుల వ్యాసాల ద్వారా హోమియోపతిపై అవగాహన ఏర్పడింది.

డిగువ తరగతి ప్రజలకు శ్రీ నాగ విగ్నేశ్వర విద్యాసంస్థ ద్వారా ఉచిత వైద్యసేవలు అందించటం జరిగింది .

డిగువ తరగతి విద్యార్థుల కోసం N.V.R వొకేషనల్ జూనియర్ కళాశాలను స్థాపించి పారామెడికల్ కోర్సులును ,నైపుణ్యాభివృద్ధి కోర్సులును పరిచయం చేయడం జరిగింది .

2003 లో రాజమండ్రిలో అంజలి మాస పత్రిక వారిచే ప్రతిభా అవార్డు అందుకున్నారు.

2004 లో హైదరాబాదులో హెల్త్కేర్ ఇంటర్నేషనల్ వారిచే బెస్ట్ డాక్టర్ అవార్డును అందుకున్నారు

2007 లో ఢిల్లీలో ది ఎకనామిక్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారిచే భారతీయ చికిత్సక ఆవార్డును అందుకున్నారు .

2009 లో బ్యాంకాక్ లో గ్లోబల్ అచీవర్స్ ఫౌండేషన్ వారిచే 'ఇంటర్నేషనల్ అఛీవర్' అవార్డ్ ను అందుకున్నారు.

ప్రత్యేకతలు

30 సంవత్సరాలు అనుభవము.

పూర్తిగా సన్నద్ధమై క్లినికల్ లేబొరేటరీలు జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మొదలగు విదేశీ మందులతో చికిత్స.

హెపటైటిస్-బి, మూత్రపిండ రుగ్మతలు, ఆర్థరైటిస్, గైనెగ్ రోగాల కోసం పరిశోధన ఫార్ములా మందులు.

అంతర్జాతీయ పరిశోధన సాఫ్ట్వేర్ ద్వారా ఔషదాలు ఎంపిక

ఫోటోలు

  • International Achievers Award

  • Award

  • Award

  • Certificate

  • Certificate

  • Pharmacy

  • Hospital

మమ్మల్ని సంప్రదించండి